PLD: తిరుపతిలో జరిగిన అమరావతి ఛాంపియన్‌షిప్–2.0 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో అండర్–17 పల్నాడు జిల్లా జట్టు విజేతగా నిలిచింది. 26 జిల్లాల జట్లు పాల్గొన్న పోటీల్లో వశిష్ఠ జూనియర్ కళాశాల విద్యార్థులు A. వెంకట గోపి, K.రిషిన్, K.అశోక్ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు. శుక్రవారం విజేతలను కళాశాల యాజమాన్యం అభినందించింది.
ఆంధ్రప్రదేశ్
కబడ్డీలో పల్నాడు జట్టు ప్రభంజనం


