NDL: పాణ్యం మండల కేంద్రంలోని బలపనూరులో శుక్రవారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు కాటసానికి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
కృష్ణాష్టమి వేడుకల్లో కాటసాని


