ATP: అనంతపురం నగరానికి చెందిన 2 ఏళ్ల 8 నెలల చిన్నారి సాకే ధీరజ్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. 1,152 మీటర్ల రోడ్ స్కేటింగ్‌ను 11 నిమిషాల 50 సెకన్లలో పూర్తి చేసి ఈ ఘనత సాధించాడు. ఈ సందర్భంగా ధీరజ్‌ను కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆనంద్ అభినందించి సర్టిఫికేట్, మెడల్ అందజేశారు. చిన్నారి భవిష్యత్తులో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో సాకే ధీరజ్


