హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కళ్యాణ మండపానికి భూమి పూజ

ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామంలో రూ.50 లక్షల నిధులతో నూతన వాసుదేవ కళ్యాణమండపం నిర్మాణానికి శుక్రవారం యాదవ సంఘం ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, ఏపీ రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ హాజరయ్యారు. అనంతరం భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు.