హైదరాబాద్: 28°C
తెలంగాణ

నలుగురు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక

SRD: సిర్గాపూర్ (మం) నుంచి నలుగురు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. సిర్గాపూర్ హైస్కూల్ ఫిజికల్ డైరెక్టర్ సంతోష్ కుమార్, చీమలపాడ్ ఎస్జీటీ నర్సిగొండ, కేజీబీవీ ఫిజికల్ సైన్స్ సీఆర్టీ జీ.సరిత, రూప్లా తాండ MPPS SGT అష్రఫ్ అలీ ఎంపికైనట్లు MEO నాగారం శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ఈ అవార్డుతో బాధ్యతలు మరింత పెరుగుతాయని అభినందించారు.