VKB: బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా నూతన అధ్యక్షుడిగా కొప్పుల సత్యనారాయణరెడ్డి నియమితులయ్యారు. గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు నియామకాన్ని ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా కట్కూరి సత్యనారాయణను నియమించారు. రైతుల సమస్యల పరిష్కారంతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని సత్యనారాయణరెడ్డి తెలిపారు.
తెలంగాణ
బీజేపీ కిసాన్ మోర్చాకు కొత్త అధ్యక్షుడు


