హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

SVU ప్రొఫెసర్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు

TPT: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్ర విభాగం ప్రొఫెసర్ బి. దేవప్రసాద్ రాజు 2026 రాష్ట్ర ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. విశ్వవిద్యాలయ అధ్యాపకుల రాష్ట్రస్థాయి పురస్కారాల కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. భౌతిక శాస్త్ర విభాగం నుంచి ప్రొఫెసర్ దేవప్రసాద్ రాజును పురస్కారానికి ఎంపిక చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.