MDCL: బంజారాహిల్స్‌లోని శ్రీకృష్ణుడి గోల్డెన్ టెంపుల్‌కు ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. హరే కృష్ణ హరే రామ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భజనలు, కీర్తనలతో ఆలయ ప్రాంతం సందడిగా మారింది. భక్తులకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
తెలంగాణ
గోల్డెన్ టెంపుల్‌కు భక్తుల తాకిడి


