SRD: పటాన్‌చెరు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. సంస్కృతిక కార్యక్రమాలతో భక్తులను ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
తెలంగాణ
ఘనంగా పటాన్‌చెరులో కృష్ణాష్టమి వేడుకలు


