MHBD: కొత్తగూడ మండల కేంద్రంలో నేడు కాంగ్రెస్ నాయకులు శుక్రవారం సంబరాలు జరుపుకున్నారు. మంత్రి డా. ధనసరి అనసూయ (సీతక్క) ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్ రూఫ్ సింగ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మండలంలో వారు ర్యాలీ నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు.
తెలంగాణ
కొత్తగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు


