హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తన కూతురు చేసిన వ్యాఖ్యలు కొండా ఖండించాల్సింది'

HYD: కొండా సురేఖ ఎపిసోడ్‌పై TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. మంత్రిగా సురేఖ బర్తరఫ్ అవ్వడం చాలా బాధాకరమన్నారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించాల్సిందన్నారు. అలా చేయకపోవడం AICC తీవ్రంగా పరిగణించిందన్నారు. మాట్లాడేందుకు పార్టీలో ఎన్నో వేదికలు ఉన్నాయని.. బాహటంగా మాట్లాడడం సరికాదన్నారు. సీఎంకు ఎవరిని బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం లేదన్నారు.