SKLM: ప్రతి ఇంటిలో ఒక మహిళా వ్యాపారవేత్తను తయారు చేయడమే కూటమి లక్ష్యమని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. పొన్నం గ్రామంలో కొరమీను చేపల పెంపకం, మహిళా స్వయం ఉపాధిపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళల ఆర్థిక స్వావలంబనతోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'మహిళా వ్యాపారవేత్తలను చేయడమే లక్ష్యం'


