హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టర్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్

MNCL: జిల్లాలో పాఠశాల విద్యలో అత్యధిక విద్యార్థుల నమోదు సాధించినందుకు కలెక్టర్ కుమార్ దీపక్ 'అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యు కేషన్ అడ్మినిస్ట్రేషన్'కు ఎంపికయ్యారు. విద్యా పరిపాలనలో విశిష్ట నాయకత్వం, పాఠశాలల్లో విద్యార్థుల చేరిక పెంపునకు చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది. ఈ సందర్బంగా జిల్లా ప్రజలు, విద్యాశాఖ అధికారులు కలెక్టర్‌కు అభినందించారు