NRML: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి సిరిసిల్లకు చెందిన నల్లా జగదీశ్ 56 తెలుగు అక్షరాలతో స్వయంగా నేసిన పట్టు చీరను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. 6.30 మీటర్ల పొడవు, 650 గ్రాముల బరువున్న చీరను 15 రోజుల్లో నేసినట్లు తెలిపారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
తెలంగాణ
VIDEO: అమ్మవారికి 56 అక్షరాలతో పట్టు చీర సమర్పణ


