హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెప్టెంబర్ 19 నుంచి డబ్ల్యూ ఏపీఎల్

GNTR: మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న డబ్ల్యూ ఏపీఎల్ (WAPL) షెడ్యూల్‌ను ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ విడుదల చేశారు. మంగళగిరి ఏసీఏ స్టేడియంలో సెప్టెంబర్ 19న తొలి మ్యాచ్, 27న ఫైనల్ జరగనున్నాయి. మ్యాచ్‌లను వీక్షించేందుకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు.