GNTR: గుంటూరు జీఆర్పీ పరిధిలోని నంబూరు-మంగళగిరి రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 45 నుంచి 50 ఏళ్ల వయస్సు గల వ్యక్తిగా జీఆర్పీ పోలీసులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి, మృతుడి గుర్తింపు కోసం దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని మృతదేహం


