హైదరాబాద్: 28°C
తెలంగాణ

హామీల అమలు వరకు BRS పోరాటం ఆగదు: మాజీ ఎమ్మెల్యే

KMM: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు BRS పోరాటం ఆగదని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలనకు వ్యతిరేకంగా శుక్రవారం పెనుబల్లిలో వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. అధికారం కోసం అమలు కాని హామీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.