హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ హాల్టులకు విజ్ఞప్తి

E.G: కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో సింహాద్రి సహా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలుపుదల కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శుక్రవారం ఆరోపించారు. 2019 కరోనా అనంతరం నిలిపివేసిన పలు రైళ్ల హాల్ట్లను ఇప్పటివరకు పునరుద్ధరించకపోవడంతో ప్రయాణికులు రాజమహేంద్రవరం నగరానికి వెళ్లి రైలు ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.