హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండల క్రీడల్లో కప్పులు కొట్టిన విద్యార్థులు

SDPT: చిన్నకోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎస్జీఎఫ్ (2026) మండల స్థాయి క్రీడల్లో ఇబ్రహీం నగర్ మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్ 14, అండర్ 17 వాలీబాల్‌లో బాలికల విభాగంలో మొదటి స్థానం, అండర్ 14, అండర్ 17 వాలీబాల్‌లో బాలురు ద్వితీయ స్థానం, అండర్ 17 కబడ్డీ బాలుర విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచారు.