హైదరాబాద్: 28°C
తెలంగాణ

మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి ఇరువురిపై దాడి

MDK: తూప్రాన్ (మం) ఇమాంపూర్‌లో మతిస్థిమితం కోల్పోయినట్లుగా ప్రవర్తిస్తున్న గోదాల ప్రసాద్ రాత్రి ఇరువురిపై దాడి చేయగా తీవ్రంగా గాయపడినట్లు గ్రామస్తులు తెలిపారు. రాత్రి బయట ఉన్న శీనంగారం నాగరాజుపై గడ్డపారతో, దాసరి స్వామిపై కత్తితో దాడి చేయగా గాయపడ్డారు. గాయపడిన ఇరువురిని ఆసుపత్రికి తరలించి, ప్రసాద్‌ను ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించారు.