JGL: బీర్పూర్ గ్రామపంచాయతీ నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, మైక్‌సెట్‌ను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయన్నారు. ముఖ్య కూడళ్లు, పంచాయతీ కార్యాలయం, ఇతర ప్రదేశాల్లో కెమెరాల ఏర్పాటుతో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టవచ్చన్నారు.
తెలంగాణ
సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎమ్మెల్యే


