హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతదేహం పై కాంగ్రెస్ జెండా కప్పి నివాళులు

NLG: కేతపల్లి మండలం కొర్లపాడు గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త సూరారపు వెంకన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ఇవాళ వారి మృతదేహంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ.10,000 ల ఆర్థిక సాయం అందించారు.