హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సోషల్ మీడియాపై నిషేధం విధించాలి'

SDPT: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధిస్తూ.. శాసనసభలో చట్టం చేయాలని బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.