JGL: ఉత్తరాఖండ్‌లో రాహుల్‌గాంధీపై FIR నమోదు చేయడాన్ని నిరసిస్తూ మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద శుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వెలమ కార్పొరేషన్ ఛైర్మన్ జువ్వాడి నర్సింగరావు నేతృత్వంలో జరిగిన ఆందోళనలో 'BJP హటావో.. దేశ్ బచావో' అంటూ నినాదాలు చేశారు. రాహుల్‌గాంధీపై కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు
తెలంగాణ
VIDEO: రాహుల్‌గాంధీపై ఎఫ్‌ఐఆర్.. కాంగ్రెస్ నిరసన


