BHPL: గోరికొత్తపల్లి (M) నికి చెందిన సతీష్ ఇటీవల చేపలు పడుతుండగా కాలికి వల చిక్కి మృతి చెందారు. దీంతో సతీష్ కుటుంబానికి బంధువులు, గ్రామస్తులు అండగా నిలిచారు. సతీష్ ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు కోసం పెద్ద కుమార్తె అవిగ్న పేరుతో సుకన్య సమృద్ధి యోజనలో రూ. 75 వేలు, చిన్న కుమార్తె నిహాన్సిక పేరుతో రూ. 65 వేలు జమ చేసి ఇవాళ పాస్‌బుక్కులను కుటుంబానికి అందజేశారు.
తెలంగాణ
సతీష్ కుటుంబానికి అండగా నిలిచిన గ్రామస్తులు


