హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయుడిగా నాగరాజు ఎంపిక

SDPT: చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడు అడ్డగట్ల నాగరాజు రాష్ట్ర స్థాయి ఉత్త ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. సాంకేతిక విద్యాభివృద్ధి, విద్యార్థుల సమగ్ర వికాసం, వినూత్న బోధనా విధానాల అమలులో చూపిన ప్రతిభకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు లభించింది.