KNR: కరీంనగర్ పట్టణం జ్యోతినగర్‌లోని సంతోషిమాత హనుమాన్ ఆలయాన్ని కాంగ్రెస్ అసెంబ్లీ ఇంఛార్జ్ వెలిచాల రాజేందర్‌రావు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయానికి చేరుకున్న రాజేందర్‌రావుకు కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు.
తెలంగాణ
హనుమాన్ ఆలయంలో అసెంబ్లీ ఇంఛార్జ్


