KRNL: ఏ.కొండూరు ప్రజలకు తాగునీటి ప్రాజెక్టుతో కొత్త ఆశలు చిగురించాయని ఆదోని జనసేన నాయకుడు పులి రాజు అన్నారు. రూ.49.94 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు పూర్తవడంతో 75 వేల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వచ్చిందన్నారు. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు ప్రాజెక్టు ఎంతో మేలు చేస్తుందని, చంద్రబాబు, పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కిడ్నీ బాధితులకు ఊరట


