హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

KMR: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 5న జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో ఉ.10.30 గం.కు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన సభ నిర్వహించనున్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఈ కార్యక్రమంలో ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేస్తారని DEO మల్లికార్జున్ తెలిపారు.