ASF: తిర్యాని మండలం రోంపల్లి అటవీ ప్రాంతంలో మూడు ఎలుగుబంట్ల దాడిలో తీవ్రంగా గాయపడిన మేకల కాపరి మోడితే శంకర్(54) కుటుంబానికి న్యాయం చేయాలని అఖిలపక్ష జేఏసీ డిమాండ్ చేసింది. ఇవాళ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాన్ని ముట్టడించి, ప్రధాన రహదారిపై బైఠాయించారు. DFO మేడం రావాలని డిమాండ్ చేశారు. బాధితుడి వైద్య ఖర్చులు భరించడంతో పాటు కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని కోరారు.
తెలంగాణ
VIDEO: తిర్యాని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ముట్టడి


