KNR: హామీలు ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ జిల్లా కలెక్టరేట్ వద్ద ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటా వార్పు సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలకర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
తెలంగాణ
కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ పోరుబాట


