హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్ నాయకుల వంట వార్పు ( VIDEO)

NZB :కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ పిలుపు మేరకు ధర్నా చౌక్ వద్ద మూడవరోజు మాజీ నగర మేయర్ నీతూ కిరణ్ ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమాన్నిమహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి ధర్నాలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చేశారు.