BHNG: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం శ్రీకృష్ణ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం దశభుజ శ్రీ మదన వేణుగోపాల స్వామివారికి, పద్మావతి అమ్మవారికి నవకలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
తెలంగాణ
స్వర్ణగిరి ఆలయంలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు


