BDK: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను శుక్రవారం ఏడూళ్ళ బయ్యారం పోలీస్ లు పట్టుకున్నారు. ఎస్సై సురేష్ తెలిపిన వివరాలప్రకారం,గోదావరి నుండి ఉప్పాకకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను గుర్తించి పట్టుకున్నట్లు వెల్లడించారు.ట్రాక్టర్ సీతారామపురం గ్రామానికి చెందినది గా ఆయన తెలిపారు.
తెలంగాణ
అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ పట్టివేత


