NZB: ధర్‌పల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించిన వంటావార్పు కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ.. నాయకులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు BRS నాయకులు, మాజీ జడ్పీటీసీ జగన్, మండల అధ్యక్షులు మహిపాల్ యాదవ్, విజీ గౌడ్, మాజీ ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి ఉన్నారు.
తెలంగాణ
ధర్‌పల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం


