MBNR: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల్లో దేవరకద్రకు డిగ్రీ కాలేజీ, మున్సిపాలిటీ, కోర్టు, బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్ సాధించిందని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఈ అభివృద్ధిని చూసి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అసంతృప్తికి గురవుతున్నారని విమర్శించారు. ప్రజాహితమే లక్ష్యంగా దేవరకద్రను రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
తెలంగాణ
'దేవరకద్ర అభివృద్ధిపై ఆల అసంతృప్తి'


