HNK: కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనకు నిరసనగా బీఆర్ఎస్ చేపట్టిన వారం రోజుల పోరుబాటలో భాగంగా శుక్రవారం ఐనవోలు మండల కేంద్రంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ కుమార్ పాల్గొని స్వయంగా కూరగాయలు కట్ చేసి వంట వండారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: స్వయంగా వంట చేసిన మాజీ ఎమ్మెల్యే


