RR: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల దగా పాలనపై బీఆర్ఎస్ సమరభేరిలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్‌లో బాకీ కార్డులు MLC శంబీపూర్ రాజు పంపిణీ చేస్తూ నిరసన చేపట్టారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. హామీలన్నీ నెరవేర్చే వరకు కాంగ్రెస్‌ను నిలదీస్తామని తెలిపారు.
తెలంగాణ
మాదాపూర్‌లో బీఆర్ఎస్ బాకీ కార్డుల నిరసన


