JN: కాంగ్రెస్ 1000 రోజుల పాలనను నిరసిస్తూ.. దేవరుప్పులలో బీఆర్ఎస్ నేతలు నేడు వంట మార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై మాట్లాడుతూ.. మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. దేవరుప్పుల నేతలు చాలా ఆక్టివ్ గా ఉన్నారన్నారు. రాబోయేది మన ప్రభుత్వమే అన్నారు.
తెలంగాణ
VIDEO: దేవరుప్పులలో వంట వార్పు కార్యక్రమం


