KMM: సత్తుపల్లి మండలం గంగారంలోని శ్రీకృష్ణ మందిరంలో శుక్రవారం నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో MLA రాగమయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. స్వామి వారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఉన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని MLA ప్రారంభించారు.
తెలంగాణ
కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే


