BPT: చీరాల మండలం పేరాల శివాలయంలో శ్రావణ మాస నాలుగో శుక్రవారం సందర్భంగా భ్రమరాంబికాదేవి అమ్మవారికి కుంకుమార్చన పూజలు వైభవంగా జరిగాయి. ఆలయ అర్చకులు కారంచేటి నగేష్ కుమార్ ఆధ్వర్యంలో 108 కేజీల కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
భ్రమరాంబికకు 108 కేజీల కుంకుమార్చన


