హైదరాబాద్: 28°C
తెలంగాణ

గద్దె కూలిస్తే ప్రజలు నీ గద్దె కూలుస్తారు: మాజీ ఎమ్మెల్యే

WGL: నల్లబెల్లి అశోక్‌నగర్‌లో దివంగత నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దెను కూల్చడం ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విమర్శించారు. నల్లబెల్లి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వంటా వార్పు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు.