హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేయాలని నాయకుల జల దీక్ష!

SRPT: సూర్యాపేటలోని సద్దుల చెరువులో శంషాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మార్చకుండా యధావిధిగా కొనసాగించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం జల దీక్ష నిర్వహించారు. సూర్యాపేట ప్రాంత ప్రజల చిరకాల వాంఛ బుల్లెట్ ట్రైన్ అని అఖిలపక్ష నాయకులు పలువురు అన్నారు.