ADB: ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీ మురళీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని దేవతమూర్తులను భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన భజన సంకీర్తన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని ఆలయ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు


