NRPT: ఊట్కూరు మండలం పెద్దజట్రం MPPSలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హెచ్‌ఎం తమప్ప ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి మారటి వెంకట్ రాములు శ్రీ కృష్ణుడి జన్మ విశిష్టత, పురాణ ఇతిహాసాలను విద్యార్థులకు వివరించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
పాఠశాలలో ఘనంగా జన్మాష్టమి వేడుకలు


