KNR: శంకరపట్నం మండలంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం, సంత్ రవిదాస్ చిత్రపటంపై నల్లరంగు చల్లిన ఘటనను నిరసిస్తూ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కనకం కుమార్ పిలుపుతో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: CM దిష్టిబొమ్మ దహనానికి యత్నం


