హైదరాబాద్: 28°C
తెలంగాణ

మందుల కొరతతో రోగుల ఇబ్బందులు

MBNR: మిడ్జిల్ మండల పీహెచ్‌సీలో వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని మాజీ ఉప సర్పంచ్ పల్లె తిరుపతి ఆరోపించారు. మందులు, ఐయోడిన్ కొరత, పారిశుధ్య లోపం, పాముల సంచారంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లా వైద్యాధికారులు వెంటనే తనిఖీ చేసి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.