హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కనీస పెన్షన్ రూ. 15 వేలు ఇవ్వాలి'

MNCL: 12వ వేజ్ బోర్డు వేతన సవరణ డిమాండ్‌లలో బొగ్గు పెన్షన్ దారులకు కరువు భత్యంతో కూడిన 50% శాతం పెన్షన్ పెంచే డిమాండ్‌ను పొందుపరచాలని సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. జిల్లా కేంద్రంలో శుక్రవారం నిరసన తెలిపి నాయకులు మాట్లాడారు. అతితక్కువ పెన్షన్ పొందుతున్న పెన్షన్ దారులకు కనీస పెన్షన్ రూ. 15 వేలు గా ఇచ్చేలా చూడాలన్నారు.