హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితులకు CMRF చెక్కులు పంపిణీ

RR: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యవసర వైద్య చికిత్సల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) ద్వారా మంజూరైన రూ. 53,24,150 ఆర్థిక సహాయాన్ని పీఏసీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ 84 మంది బాధిత కుటుంబాలకు అందజేశారు. మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్‌లతో కలిసి ఆయన లబ్ధిదారులకు ఈ చెక్కులను పంపిణీ చేశారు.