NRPT: మక్తల్ మండలంలోని పలు గ్రామాల రైతులకు కీలకమైన కాలువ పదేళ్లుగా పూడికతో నిండిపోయి నీటి ప్రవాహానికి ఆటంకంగా మారింది. రైతుల ఇబ్బందులను గుర్తించిన మంత్రి వాకిటి శ్రీహరి సోదరుడు శేషగిరి 10 రోజులపాటు హిటాచీ యంత్రంతో పూడికతీత పనులు చేపట్టించారు. దీంతో కాలువకు పునర్జీవం లభించిందని రైతులు తెలిపారు.
తెలంగాణ
పూడికతో నిండిన కాలువకు పునర్జీవం


